అన్‌స్ట్రక్చర్డ్ డేటా సోర్స్ నుండి కంటెంట్ ను ఆటోమేటిక్‌గా చొప్పించడం
Embibe వద్ద స్టడీ మెటీరియల్, ప్రశ్న మరియు సమాధానాలు, వీడియో ద్వారా పరిష్కారాలు మొదలైన ఎన్నోరకాల కంటెట్ (సమాచార) వ్యవస్థ ఉంది. ఇంతటి బృహత్తరమైన సమాచారాన్ని కంటెంట్ టూల్ ద్వారా చాలా మంది డాటా ఎంట్రీ ఆపరేటర్లు ఒక చోట చేర్చడం చాలా శ్రమతో కూడుకున్నది. అంతేకాక ఎక్కువ సమయం కూడా తీసుకుంటుంది. ప్రత్యేకించి మేము వందలకొద్దీ సిలబస్‌లలో వేలాది పరీక్షలకు మా కంటెంట్‌ను విస్తరింపజేసినప్పుడు.అన్‌స్ట్రక్చర్డ్ డేటా సోర్స్‌ల నుండి సమాచారాన్ని స్వయంచాలకంగా సంగ్రహించడం అనేది ఒక ఓపెన్ రీసెర్చ్ సమస్య.
సమస్య పరిష్కారంతో పాటు కంటెంట్ ఇంజెషన్ ప్రక్రియను సులభతరం చేయడానికి మరియు మా డేటా స్టోర్‌లలో అందుబాటులో ఉన్న కంటెంట్‌ను మెరుగుపరచడానికి మరియు పెంచడానికి మేము కొంతకాలంగా ప్రయత్నిస్తున్నాము. ఈ సమస్య ఆప్టికల్ క్యారెక్టర్ రికగ్నిషన్, ఇన్ఫర్మేషన్ రిట్రీవల్, నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ మరియు మెషిన్ లెర్నింగ్ వంటి వివిధ రంగాల నుండి వస్తుంది.
 
                 Scan to download the app
Scan to download the app  
    
                                     
				 
				 
				 
				 
				 
				 
				 
				 
				 
				 
				 
				 
				 
				 
				 
				 
				 
				 
				 
				 
				 
				 
				