కాన్సెప్ట్
మాస్టరీ

విద్యార్థి యొక్క విజ్ఞాన స్థాయిని బట్టి వ్యక్తిగతపరమైన అభ్యాస ప్రక్రియను అందించడం Embibe యొక్క ప్రాథమిక లక్ష్యం. అంశాల స్థాయిలో ఈ వేదిక మీద విద్యార్థి యొక్క ఇంటరాక్షన్స్‌ని మానిటర్ చేయడం ద్వారా వారి ప్రతిభాస్థాయిని తెలుసుకుంటుంది. వీడియోలు చూడడం, ప్రశ్నలను ప్రాక్టీస్ చేయడం, టెస్ట్లు తీసుకోవడం మరియు టెస్ట్ ఫీడ్‌బ్యాక్‌ని సమీక్షించడం వంటివి కూడా ఇంటరాక్షన్స్‌లోకి వస్తాయి. ఈ ఇంటరాక్షన్స్ అధికం చేస్తే అవి ఆయా అంశాల్లో విద్యార్థి యొక్క నైపుణ్యంగా పిలువబడే కాన్సెప్ట్ మాస్టరీ గురించి మనకు తెలుస్తుంది.

మరింత చదవండి

Embibe
స్కోర్ కోషెంట్

ఈరోజు మన విద్యా వ్యవస్థ మరియు ఉద్యోగ సంస్థలు ప్రతిభకు నిదర్శనంగా పరీక్షలనే పరిగణిస్తున్నాయి. ఏడాది పొడవునా ఉత్తమంగా చదివినా, చదవకపోయినా విద్యార్థి పరీక్షలో ఏం రాశారు అనేదే ఇక్కడ ముఖ్యమైన విషయం. కేవలం మూడు గంటల వ్యవధిలోనే విద్యార్థి యొక్క పూర్తి విజ్ఞాన పరిధి, సామర్థ్యం అంచనా వేయబడి నిర్ణయించబడుతుంది. సమయం చాలా పరిమితంగా ఉంటుంది. అలాగే విద్యార్థులు ఆలోచించడానికి, సుదీర్ఘంగా గుర్తుతెచ్చుకునే అంశాన్ని అక్కడ ప్రతిబింబించడానికి చాలా తక్కువ సమయం ఉంటుంది. ఇవన్నీ కాకుండా విద్యార్థి మరియు ఉపాధ్యాయుల నిష్పత్తి చాలా అసమానంగా ఉంటుంది.

మరింత చదవండి

ప్రపంచ స్థాయి కంటెంట్ గుండా
వెళుతూ మెరుగవండి

mb achieve

అచీవ్

లెర్న్, ప్రాక్టీస్ మరియు టెస్ట్ జర్నీల ఆధారంగా విద్యార్థుల లక్ష్యాలకు అనుగుణంగా వారికంటూ వ్యక్తిగతమైన అచీవ్‌మెంట్ జర్నీని రూపొందిస్తుంది అచీవ్. Embibe యొక్క లోతైన విజ్ఞాన అన్వేషణ ఆధారంగా నిర్మితమైన అచీవ్ అంశాల్లో విద్యార్థులు బాగా పట్టు సాధించేలా చేస్తుంది.

మరింత చదవండి
mb learn

లర్న్

Embibeలోని ‘లెర్న్’లో ప్రపంచంలోనే అత్యుత్తమమైన 3D రూపంలో ఉన్న కంటెంట్ ఉండడం వలన కేవలం చూడడం ద్వారానే ఎంతటి క్లిష్టమైన అంశాలనైనా సులభంగా అర్థం చేసుకోవచ్చు. వివిధ అంశాలకు సంబంధించిన సూక్ష్మస్థాయిలో రూపొందించిన వీడియోలు ద్వారా విద్యార్థులు ఆయా అంశాలను వాస్తవ జీవితానికి దగ్గరగా అర్థమయ్యేవిధంగా వాటి గురించి బాగా తెలుసుకోవచ్చు.

మరింత చదవండి
mb practice

ప్రాక్టీస్

Embibe ప్రాక్టీస్ ఫీచర్‌లో బోధనా శాస్త్రంలో టాప్ ర్యాంక్ లో ఉన్న 1000+ పుస్తకాలకు సంబంధించిన అత్యాధునికమైన 10 లక్షల + ఇంటరాక్టివ్ ప్రశ్నలు ఉన్నాయి. ఇవన్నీ వివిధ అధ్యాయాలు మరియు టాపిక్స్‌కు సంబంధించినవి. అలాగే లోతైన విజ్ఞాన అన్వేషణ ద్వారా ప్రతి విద్యార్థికీ ప్రత్యేకమైన మరియు వ్యక్తిగత సామర్థ్యాన్ని అనుసరించి ప్రాక్టీస్ విధానాన్ని రూపొందిస్తుంది.

మరింత చదవండి
mb test

టెస్ట్

Embibe లో టెస్ట్స్‌లో వివిధ రకాలైన పూర్తి సిలబస్, చాప్టర్ టెస్ట్, పార్ట్ టెస్ట్స్, సబ్జెక్ట్ టెస్ట్స్ మరియు యూజర్ జనరేటెడ్ టెస్ట్స్.. వంటివి దాదాపు 21000+ టెస్ట్స్ ఉన్నాయి. ఈ టెస్టులు లెర్నింగ్ జర్నీ ప్రారంభించడానికి ముందు మరియు తర్వాత విద్యార్థి యొక్క సూక్ష్మ మరియు స్థూల స్థాయిలో పరీక్షిస్తాయి. గతేడాది పరీక్షల యొక్క అల్గారిథంని ప్రమాణాలుగా భావించి ప్రతి లక్ష్యం మరియు పరీక్షకు అనుగుణంగా అన్ని టెస్ట్‌లను క్రమబద్ధీకరించబడతాయి. కొన్ని బిలియన్ల సార్లు అటెంప్ట్ చేసిన డేటా ద్వారా Embibe ప్రశ్నలను సమీకరిస్తుంది.

మరింత చదవండి

ప్రపంచ ఉత్తమ విద్యా విధానాలను
ఒకచోట అందిస్తోంది

ప్రారంభించేందుకు ప్రత్యేకించి మంచి సమయం
అంటూ ఏదీ ఉండదు ఇప్పుడే యాప్ డౌన్‌లోడ్ చేయండి

Poster img

స్టూడెంట్ యాప్