సగటు నుండి అసాధారణం వరకూ

Student, కార్గిల్

లో 12th CBSE అడ్వాన్స్‌డ్‌లో 81.2% మేర స్కోర్ పెరిగింది

arrow_up
Student, నాగ్‌పూర్

లో JEE Main అడ్వాన్స్‌డ్‌లో 78.3% మేర స్కోర్ పెరిగింది

arrow_up
Ayush Soni

ఆయుష్ సోనీ

చింద్వారా | JEE మెయిన్

ఎదుగుతున్న సమయంలో, నేను ఎక్కువగా వీడియో గేమ్‌లు అలగే కంప్యూటర్ పై ఆటలకే ఎక్కువ మక్కువ చుపేవాడిని, ఎందుకంటే నాకు చదువు చాల కష్టంగా ఉండేది ఇంకా నాకు నచ్చేది కాదు. నేను స్కూల్‌లో చాల ఇబ్బంది పడేవాడిని, అలాగే నేను JEE మెయిన్ కాదు కదా కనీసం 12వ తరగతి పాస్ అవుతాను అని - నా టీచర్లు, స్నేహితులు అంతెందుకు నా తల్లితండ్రులు కూడా అనుకోలేదు. నేను Embibe ని తెలుసుకున్నపుడు, ప్రాక్టీస్ చేయడం ఒక సరదా ఆటలా అనిపించింది, నిజంగా నన్ను ప్రేరేపించింది, ఎంత ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే అంత ఎక్కువ ఎమ్బియంలు నాకు వచ్చేవి, వాటితో మరిన్ని ప్రీమియం ప్రాక్టీస్ ప్యాక్లు అన్‌లాక్ చేసేవాడిని, దానివల్ల నా బలహీన టాపిక్‌లు, అధ్యాయాల పై దృష్టి పెట్టేవాడిని. Embibe లో చదవడానికి నన్ను నేను బలవంతం పెట్టుకోవాల్సిన పని లేదు, అలాగే రోజుకి పది గంటల ప్రాక్టీస్ అవసరం లేదు. కేవలం పది రోజుల ప్రిపరేషన్‌తో, నేను JEE మెయిన్‌ని సాధించి అందరిని ఆశ్చర్యపరిచాను.

Student, తిరుచిరపల్లి

లో VITEEE అడ్వాన్స్‌డ్‌లో 64.0% మేర స్కోర్ పెరిగింది

arrow_up
Student, ఫరీదబాద్

లో Reasoningకోసం Insurance అడ్వాన్స్‌డ్‌లో 49.6% మేర స్కోర్ పెరిగింది

arrow_up

ట్రైబల్ తెగను శక్తిమంతం చేయడం

Student, లేహ్

లో 11th CBSE అడ్వాన్స్‌డ్‌లో 20.7% మేర స్కోర్ పెరిగింది

arrow_up
Student, చండీగఢ్

లో BITSAT అడ్వాన్స్‌డ్‌లో 46.3% మేర స్కోర్ పెరిగింది

arrow_up
Tribal Area

ట్రైబల్ ఏరియా

అభివృద్ధి - ఉదయ్‌పూర్

Embibe ప్లాట్‌ఫారమ్ అందుబాటులో లేని విద్యార్థులకు అత్యుత్తమ సాంకేతికతను అందించింది. Embibe లో చదివిన 48% మంది విద్యార్థులు మొదటిసారి JEE మరియు NEET వంటి పోటీ పరీక్షలలో ఉతీర్ణత సాధించారు. జాతీయ విజయాల రేటుతో పోలిస్తే ఇది కేవలం 5% మాత్రమే కాని మాకు ఇది గొప్ప ఫలితం. నగరాల్లోని విద్యార్థులకు అందుబాటులో ఉన్న వనరులు, గిరిజన ప్రాంతాల్లోని విద్యార్థులకు అందించినట్లయితే, వారు కూడా భారతదేశంలోని అగ్ర ప్రవేశ పరీక్షలలో విజయం సాధించే సామర్థ్యాన్ని సాధించగలరని ఇదే మా రుజువు రుజువు.

Student, వెల్లూరు

లో VITEEE అడ్వాన్స్‌డ్‌లో 41.1% మేర స్కోర్ పెరిగింది

arrow_up
Student, ఇటావా

లో Mathematicsకోసం JEE Advanced అడ్వాన్స్‌డ్‌లో 43.0% మేర స్కోర్ పెరిగింది

arrow_up

అతిపెద్ద విద్యా సంస్థను శక్తివంతం చేస్తోంది

Student, కర్నూల్

లో NEET అడ్వాన్స్‌డ్‌లో 88.2% మేర స్కోర్ పెరిగింది

arrow_up
Student, డెహ్రాడూన్

లో JEE Advanced అడ్వాన్స్‌డ్‌లో 75.0% మేర స్కోర్ పెరిగింది

arrow_up
Priyal Agarwal

ప్రియాల్ అగర్వాల్

గ్రేడ్ 6 | అజ్మీర్

Embibe నా వ్యక్తిగత ట్యూటర్ లాగా ఉంది మరియు నన్ను ప్రేరేపించేలా చేస్తుంది. దాని ఉపయోగకరమైన సూచనలు మరియు సూక్ష్మ సూచనలకు ధన్యవాదాలు, గణితంలో నా ప్రాథమిక లెక్కలు మరియు సైన్స్‌లో నా భావనలు చాలా మెరుగుపడ్డాయి. ఇది మంచి మార్గంలో నేర్చుకోవడానికి నాకు సహాయపడింది, ఇది ఉత్తమ విద్యార్థిగా ఉండటానికి ముఖ్యం.

Student, రాంచీ

లో NEET అడ్వాన్స్‌డ్‌లో 70.8% మేర స్కోర్ పెరిగింది

arrow_up
Student, హైదరాబాద్ అహ్మదాబాద్

లో General Intelligence and Reasoningకోసం RRC Group D CBT అడ్వాన్స్‌డ్‌లో 50.7% మేర స్కోర్ పెరిగింది

arrow_up

మమ్మల్ని విజయానికి కేంద్ర బ్యూరోగా పిలవండి

Student, లేహ్

లో 11th CBSE అడ్వాన్స్‌డ్‌లో 55.6% మేర స్కోర్ పెరిగింది

arrow_up
Student, కోలమ్

లో JEE Advanced అడ్వాన్స్‌డ్‌లో 56.7% మేర స్కోర్ పెరిగింది

arrow_up
Ankush Sharma

అంకుశ్ శర్మ

ఢిల్లీ | ఎస్ఎస్‌సీ సీజీఎల్ | 2016

Embibeకు స్వాగతం, నేను 2016లో SSC CGL రిక్రూట్‌మెంట్ పరీక్షలో విజయం సాధించాను. నా ప్రిపరేషన్ సమయంలో, నేను సందేహ క్షణాలను ఎదొర్కొన్నా, కానీ పునరావృత ప్రాక్టీస్ మరియు మాక్ పరీక్షల ద్వారా, నేను సిబిఐ ఆఫీసర్ కావాలనే నా లక్ష్యాన్ని చేరుకోవడంలో కీలకమైన విశ్వాసాన్ని పొందగలిగాను.

Student, చెన్నై

లో VITEEE అడ్వాన్స్‌డ్‌లో 49.4% మేర స్కోర్ పెరిగింది

arrow_up
Student, పటియాలా

లో Mathematicsకోసం JEE Main అడ్వాన్స్‌డ్‌లో 42.6% మేర స్కోర్ పెరిగింది

arrow_up

మంచి కోసం EMBIBE

Student, లేహ్

లో 12th CBSE అడ్వాన్స్‌డ్‌లో 82.5% మేర స్కోర్ పెరిగింది

arrow_up
Student, అలీఘర్

లో VITEEE అడ్వాన్స్‌డ్‌లో 32.2% మేర స్కోర్ పెరిగింది

arrow_up
Mr.Shishir Kumar Shahi

Mr. శిశిర్ కుమార్ షాహి

డైరెక్టర్, CSRL సూపర్ 30 | ఆలిండియా | 2019

ఎంబైబ్ సాంకేతికత వల్ల కలిగే అతిపెద్ద ప్రయోజనం ఏంటంటే, అది విద్యార్థులు వారి సన్నద్దత స్థాయిని అర్థం చేసుకునేలా చేసి మరియు వారి తుది పరీక్ష కోసం మరింత బాగా ప్రణాళికబద్దంగా ఆవశ్యకమైన నైపుణ్యాలతో ముందుకుసాాగేలా సాయపడుతుంది. సంప్రదాయ పరీక్షల ద్వారా ఈ రకమైన ఫీడ్‌బ్యాక్ సాధ్యపడదు.ఈ విద్యా వేదికపై నిరంతరం నేర్చుకున్నందువల్ల మా విద్యార్థులు ఆత్మవిశ్వాసాన్ని పెంచుకున్నారు; ముఖ్యంగా దేశంలోని అత్యంత మారుమూల ప్రాంతాల నుండి వచ్చిన వారు.

Student, నాగ్‌పూర్

లో JEE Advanced అడ్వాన్స్‌డ్‌లో 66.7% మేర స్కోర్ పెరిగింది

arrow_up
Student, కోల్‌కతా

లో Mathematicsకోసం JEE Advanced అడ్వాన్స్‌డ్‌లో 87.7% మేర స్కోర్ పెరిగింది

arrow_up

అత్యుత్తమ అభ్యాస విషయాలతో దేశాన్ని శక్తివంతం చేయడం

Student, కార్గిల్

లో 12th CBSE అడ్వాన్స్‌డ్‌లో 82.5% మేర స్కోర్ పెరిగింది

arrow_up
Student, లేహ్

లో 12th CBSE అడ్వాన్స్‌డ్‌లో 57.1% మేర స్కోర్ పెరిగింది

arrow_up
img

గోవా

2020 జనవరి నెలలో గోవా అంతటా ప్రభుత్వ మరియు ప్రభుత్వ-ఎయిడెడ్ పాఠశాలల్లోని 22,000 మంది 10వ తరగతి విద్యార్థులకు Embibe యొక్క 'పర్సనలైజ్డ్ అడాప్టివ్ లెర్నింగ్' వేదికలో లోపనిర్థారణ పరీక్షను నిర్వహించడం ద్వారా డైరెక్టరేట్ ఆఫ్ ఎడ్యుకేషన్‌తో భాగస్వామ్యం ప్రారంభమైంది. విద్యార్థులు మరియు ఉపాధ్యాయుల పురోగతికి తగిన ఫీడ్‌బ్యాక్ అందించింది. ఏప్రిల్ నెలలో విద్యార్థులకు గణితం, సైన్స్ సబ్జెక్టులలో మాక్ టెస్ట్‌లు నిర్వహించారు. Embibe ప్లాట్‌ఫారమ్ విద్యార్థులకు వారి మొత్తం సగటు స్కోర్‌ను 74% మరియు పరిపూర్ణ ప్రయత్నాలను 57% పెంచడంలో సహాయపడింది. విద్యార్థుల వృధా ప్రయత్నాలు 49% మరియు ఓవర్ టైమ్ ప్రయత్నాలు 65% తగ్గినట్లు కూడా కనుగొనబడింది.

Student, నెల్లూరు

లో JEE Advanced అడ్వాన్స్‌డ్‌లో 70.1% మేర స్కోర్ పెరిగింది

arrow_up
Student, కరీంనగర్

లో Mathematicsకోసం TS EAMCET అడ్వాన్స్‌డ్‌లో 27.7% మేర స్కోర్ పెరిగింది

arrow_up

విద్యా లీడర్లకు మద్దతిస్తున్నాం

Student, రాంచీ

లో BITSAT అడ్వాన్స్‌డ్‌లో 82.9% మేర స్కోర్ పెరిగింది

arrow_up
Student, కర్నూల్

లో JEE Main అడ్వాన్స్‌డ్‌లో 89.6% మేర స్కోర్ పెరిగింది

arrow_up
Mr.J C Chaudhry

Mr. జేసీ ఛౌదురి

సీఎండీ | ఆకాశ్ సంస్థ | 2019

ఆకాశ్ సంస్థలో మేము పిల్లలు వారు నేర్చుకున్న విషయాలపై చేసిన మదింపు ఆధారంగా అందించే కంటెంట్ సాయంతో వారిని మెరుగుపరిచి మరింత బాగా పనితీరు కనబరిచేలా సాయపడతాం. మేము మా CBT అసెస్‌మెంట్ ప్లాట్‌ఫామ్ కోసం Embibeతో జట్టుకట్టినప్పుడు మా ఉమ్మడి లక్ష్యమైన విద్యార్థి విజయం కోసం మేము అనుసరిస్తున్న విధానాలను వారు గౌరవించారు. Embibe మా విద్యార్థులకు అవసరమైన పరీక్షా ప్రయత్నాల యొక్క లోతైన గుణాత్మక అంచనాను అందించింది. పరీక్షలు రాసినప్పుడు విద్యార్థులు ఏవైతే అంశాల్లో బాగా చేశారో వాటిల్లో వచ్చే ప్రశ్నలకు వేగంగా సమాధానాలు రాసేలా లోతైన జ్ఞానాన్ని కూడా అందించింది.

Student, కార్గిల్

లో 11th CBSE అడ్వాన్స్‌డ్‌లో 28.1% మేర స్కోర్ పెరిగింది

arrow_up
Student, సిర్‌సిల్లా

లో Mathematicsకోసం TS EAMCET అడ్వాన్స్‌డ్‌లో 19.3% మేర స్కోర్ పెరిగింది

arrow_up

విద్యలో అత్యుత్తమమైన వారిని తయారుచేయడం

Student, చెన్నై

లో BITSAT అడ్వాన్స్‌డ్‌లో 68.9% మేర స్కోర్ పెరిగింది

arrow_up
Student, కార్గిల్

లో 12th CBSE అడ్వాన్స్‌డ్‌లో 62.6% మేర స్కోర్ పెరిగింది

arrow_up
Prof. PC Thomas

ప్రొ. పీసీ థామస్

తరగతులు | కేరళ | 2019

Embibe ఉపయోగించడం వల్ల విద్యార్థులు మరియు ఉపాధ్యాయులు ఇద్దరికీ మంచి సానుకూల ప్రభావం ఏర్పడింది. విద్యార్ధులు అత్యంత ఖచ్చితమైన అభిప్రాయాన్ని పొందుతారు మరియు మా క్వాలిఫైడ్ విద్యార్థులలో 54% మంది 90+ పర్సంటైల్ పొందడం మేము చూశాము, ఇది అత్యుత్తమ ఫలితం. పరమ్ మరియు సాక్షం వంటి Embibe యొక్క ఫీచర్లు మా ఉపాధ్యాయులకు వారి స్వంత ప్రశ్నలను అప్‌లోడ్ చేయడానికి మరియు వారి సౌలభ్యం మేరకు పరీక్షలను నిర్వహించడానికి అవకాశం కల్పిస్తాయి, తద్వారా విద్యార్థులకు మార్గనిర్దేశం చేయడానికి తరగతి గది లోపల బాగా ఉపయోగించబడే విలువైన సమయాన్ని ఆదా చేస్తుంది.

Student, కరీంనగర్

లో TS EAMCET అడ్వాన్స్‌డ్‌లో 50.9% మేర స్కోర్ పెరిగింది

arrow_up
Student, మీరట్

లో General Intelligence and Reasoningకోసం SSC CGL Tier-I అడ్వాన్స్‌డ్‌లో 54.2% మేర స్కోర్ పెరిగింది

arrow_up

ఉత్తమంగా ఉన్న ఇంకొంచెం మెరుగవుతారు

Student, కార్గిల్

లో 12th CBSE అడ్వాన్స్‌డ్‌లో 81.2% మేర స్కోర్ పెరిగింది

arrow_up
Student, నెల్లూరు

లో VITEEE అడ్వాన్స్‌డ్‌లో 33.1% మేర స్కోర్ పెరిగింది

arrow_up
student image
Student, గుంటూర్

లో JEE Advanced అడ్వాన్స్‌డ్‌లో 79.2% మేర స్కోర్ పెరిగింది

arrow_up
Student, లక్నో

లో Reasoningకోసం Insurance అడ్వాన్స్‌డ్‌లో 53.6% మేర స్కోర్ పెరిగింది

arrow_up