సామర్థ్య ఆధారిత అభ్యాసం అనుసరించి విద్యార్థి అంగీకారానికి అనుగుణంగా తదుపరి విషయాన్ని అందించడం

సామర్థ్య ఆధారత లెర్నింగ్ లో విద్యార్థులు స్వయంగా జ్ఞాన నైపుణ్యతను పొందడానికి కృషి చేస్తారు

తరగతి గదిలో సాంప్రదాయ అభ్యాసన విధానం ప్రతి ఒక్క విద్యార్థి బాగా మార్కులు సంపాదించి తదుపరి స్థాయికి వెలుతారు. కోర్సు‌లో విద్యార్థులందరు ఒకేలా సామర్థ్యం కలిగి ఉండరు. కొంత మంది A+ గ్రేడ్ పొందుతారు. కొంత మంది C లేదా అంతకన్నా తక్కువ మార్కులు పొందుతారు. కాబట్టి, ఒక నిర్దిష్ట సమయంలో కొంత మంది మిగతా వాళ్ళ కన్నా  ఎక్కువగా  నేర్చుకుంటారు.  

సామర్థ్య ఆధారిత లెర్నింగ్ ప్రక్రియలో క్రమానుసార పద్దతులు;

  1. సూచనలు
  2. మూల్యంకనము 
  3. గ్రేడింగ్ 
  4.  అకడమిక్ రిపోర్టింగ్ 

జ్ఞానం మరియు సామర్థ్యం విద్యార్థుల వికాసానికి అవసరమైన ముఖ్యాంశాలు. మాడ్రన్ స్కూల్స్‌లో విద్యా విధానం భిన్నంగా ఉంటుంది. సామర్థ్య ఆధారిత లెర్నింగ్‌లో విద్య అనేది వారు సామర్థ్యానికి మరియు అర్హత‌ను బట్టి వారి కోర్సు‌లను స్థాయిని విభజిస్తారు. వారి ముఖ్య ఉద్దేశ్యం ఎంపిక చేసుకున్న కోర్సు‌లో గాని కెరీర్‌లో గాని విజయం సాధించడం. అభ్యాసకులకు అకడమిక్ పరంగా సహకారం అందించి వారు వారి వారి అర్హత‌ను బట్టి ఆ రంగంలో ఉత్తీర్ణత పొందడానికి సహాయపడుతుంది. 

Embibe ప్రాడక్ట్/ఫీచర్: లర్న్, ప్రాక్టీస్,టెస్ట్, మాతో పరిష్కరించండి;

అభ్యాస ఫలితాలను దృష్టి‌లో పెట్టుకొని, శాస్త్రీయంగా రూపొందించిన ‘లెర్న్’, ‘ప్రాక్టీస్’ మరియు ‘టెస్ట్’ ఫీచర్‌ల ద్వారా వారి లక్ష్యాలు మరియు నైపుణ్యాలను పర్యవేక్షించడం ద్వారా Embibe తన విద్యార్థుల కోసం సామర్థ్య ఆధారిత అభ్యాసాన్ని సమర్థవంతంగా ఉపయోగిస్తుంది. AI ఆధారిత వేదిక, అభ్యాస ప్రక్రియ యొక్క వివిధ స్థాయిలలో వ్యక్తి యొక్క సామర్థ్యాలను జాగ్రత్తగా గుర్తిస్తుంది మరియు రికార్డ్ చేస్తుంది. ఇది ముందుగా నిర్ణయించిన కెరీర్ లక్ష్యం లేదా లక్ష్యాల వైపు ప్రతి అభ్యాసకుడు చేరుకోవడానికి  విజయవంతమైన రోడ్‌మ్యాప్‌లు, వ్యూహాలు మరియు సాధనాలను క్రమాంకనం చేయడానికి, విశ్లేషించడానికి సహాయపడుతుంది.

Embibe యొక్క ప్రధాన లక్షణాలలో ఒకటైన ‘ప్రాక్టీస్’, సామర్థ్య-ఆధారిత లెర్నింగ్ విధానం. ప్రతి విద్యార్థి ప్రత్యేకమైన భావనను విభిన్న స్థాయిలకు సంబంధించిన ప్రశ్నలను స్వయంగా నేర్చుకోవడానికి సహాయపడుతుంది. 

దృడమైన సామర్థ్య-ఆధారిత అభ్యాస నమూనాను నిర్ధారించడానికి, పోటీ మరియు లక్ష్య-ఆధారితంగా పని చేయడానికి వివిధ పారామితులపై Embibe పని చేస్తుంది. స్వయంప్రతిపత్త సమస్య-పరిష్కార సామర్ధ్యాలు ప్రతి విద్యార్థి‌కి అవసరం. రియల్ టైమ్ రిపోర్ట్స్ భావన వారీగా బలహీనతలు, సబ్జెక్టు ప్రకారం సమర్థవంతమైన పునఃశ్చరణ ప్రణాళిక ప్రశ్న-స్థాయి విశ్లేషణ మరియు కాన్సెప్ట్-లెవల్‌లో సమగ్ర అభ్యాస మెటీరీయల్ సామర్థ్య-ఆధారిత లెర్నింగ్‌ను మెరుగుపరుస్తుంది.

‘మాతో పరిష్కరించండి’ అనేది సమస్యలను పరిష్కరించడానికి Embibe యొక్క ఏకైక ఇంటరాక్టివ్ మార్గం. Embibe పాఠ్యాంశాలను గ్రాన్యులర్ టాపిక్‌లు, భావనలను మరియు సామర్థ్యాలుగా విభజించింది. ఇది బలమైన మరియు బలహీనమైన భావనలను లోతైన స్థాయిలో అర్థం చేసుకోవడంలో మరియు అవసరమైన వ్యక్తిగతీకరించిన సహాయాన్ని అందించడంలో సహాయపడుతుంది. ‘మాతో పరిష్కరించండి’ విద్యార్థికి అవసరమైన ముఖ్యమైన అంశాలను అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది.  ఒక విద్యార్థి ప్రశ్న స్థాయిలో సూచనను చూసిన తర్వాత కూడా ఒక ప్రశ్నను పరిష్కరించ లేకపోతే, వారు పరిష్కారాలు/సమాధానాలను చేరుకోవడానికి స్టెప్స్ వారీగా వారికి మార్గనిర్దేశం చేసే ‘మాతో పరిష్కరించండి’ నుండి సహాయం పొందవచ్చు. Embibe దశల వారీగా చిన్న సూచనలను అందిస్తుంది మరియు చివరి ప్రయత్నంగా సమస్యకు వివరణాత్మక పరిష్కారాన్ని అందిస్తుంది.